1
Get exclusively designed personalized and promotional lanyards at discounted price. We are leading supplier and manufacturers of lanyards for school, offices, colleges, university, banks and corporate. For bulk order call us now and get discounts.
1
Torq03 Sports & Adventures has proven to offer utmost fun activities & games in Bangalore for both children and adults, collegians and corporates, by offering the perfect setting for each one with the right ambience and the most thrilling indoor and outdoor games.
adress
TORQ03
Inside E-zone Club,
Outer Ring Road, Marathahalli,
Bangalore – 560037

emailsales@torq03.com

email+91-9008490303

#Go KartingplacesinBangalore #GoKartingforkidsinBangalore #GoKartinginBangalore #GoKartingforAdultsinBangalore
1
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 జాబితాలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా ఆర్జిస్తోన్న భారత సెలబ్రిటీల జాబితాను అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో క్రీడావిభాగం నుంచి క్రికెటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే గత ఏడాది టాప్ 2లో నిలిచిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానాన్ని సంపాదించి అందరికి షాక్ ఇచ్చాడు. అక్టోబర్ 1,2018 నుండి సెప్టెంబర్ 30,2019 మధ్య సెలబ్రిటీలు ఆర్జించిన ఆదాయంతో పాటు ఫేమ్ పరంగా ఫోర్బ్స్ ర్యాంకులు నిర్ణయించగా విరాట్ కోహ్లీ(రూ. 252.72 కోట్లు)తో తొలి స్థా
Read More
నంలో నిలిచాడు.
ఫోర్బ్స్ టాప్-10 సెలబ్రిటీలు వీళ్లే..
1.విరాట్ కోహ్లీ(రూ.252.72కోట్లు) 2.అక్షయ్ కుమార్(రూ.293.25కోట్లు) 3.సల్మాన్ ఖాన్(రూ.229.25 కోట్లు) 4.అమితాబ్ బచ్చన్(రూ.239.25 కోట్లు) 5.ఎంఎస్ ధోని(రూ.135.93 కోట్లు) 6.షారూఖ్ ఖాన్(రూ.124.38 కోట్లు) 7.రణ్‌వీర్ సింగ్(రూ.118.2 కోట్లు) 8.అలియ భట్(రూ.59.21 కోట్లు) 9.సచిన్ టెండూల్కర్(రూ.76.96 కోట్లు) 10.దీపికా పదుకొణే(రూ.48 కోట్లు)
టాప్ 100లో సౌత్ స్టార్స్ ర్యాంకుల జాబితా
13.రజనీకాంత్(రూ.13 కోట్లు) 27.మోహన్ లాల్(రూ.64.5 కోట్లు) 44.ప్రభాస్(రూ.35 కోట్లు) 47.విజయ్(రూ.30 కోట్లు) 54.మహేష్ బాబు(రూ.35 కోట్లు) 56.కమల్ హాసన్(రూ.34 కోట్లు). Copyright (c) 2019 vvknews.comall rights reserved by vvk news
1
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే పండగ వచ్చిందనే చెప్తారు.మరి వివరాల్లోకి వెళ్తే ఐపీఎల్ వేలం కోల్ కతా లో ప్రారంభం కొనసాగుతోంది.ఈ వేలం లో ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు .కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 15.50 కోట్లు చెల్లించి కమ్మిన్స్ ను సొంతం చేసుకుంది,ఇక ఆస్ట్రేలియన్ అల్ రౌండర్ మాక్స్ వెల్ ను పంజాబ్ జట్టు 10.75కోట్లకు దక్కించుకుంది.వీరితో పాటు క్రిస్ మోరిస్ 10 కోట్లకు బెంగుళూరుసామ్ కరన్ 5.5 కోట్లకు చెన్నై, ఇయన్ మోర్గాన్ 5. 25 కోట్లకు కోల్ కతా,ఆరోన్ ఫించ్ 4.4 కోట్లకు బెంగుళూరు క్రిస్ లిన్ 2 కోట్లకు ముంబై,,జాసన్ రాయ్ 1.5 కోట్లకు ఢిల్లీ,క్రిస్ వోక్స్ 1.5 కో
Read More
ట్లకు ఢిల్లీ,చేజిక్కించుకున్నారు. ఇకపోతే భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్,హనుమ విహారి,చటేశ్వర్ పుజారాతో పాటు న్యూజీలాండ్ ప్లేయర్ గ్రాండ్ హోంపై ఈ ఫ్రాంచైసీ ఆసక్తి చూపలేదు
What is Plikli?

Plikli is an open source content management system that lets you easily create your own user-powered website.

Latest Comments